జిల్లాలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయాలి: కలెక్టర్

1చూసినవారు
జిల్లాలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయాలి: కలెక్టర్
సంగారెడ్డి జిల్లా క్యాంపు కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో, కలెక్టర్ ప్రావీణ్య జిల్లాలో ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. 2025 జాబితాను నాలుగు కేటగిరీలుగా విభజించినట్లు తెలిపారు. బీఎల్ఓలు, సూపర్వైజర్లు సమన్వయంతో పనిచేసి మ్యాపింగ్ పూర్తి చేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్