సంగారెడ్డి దివ్యాంగుల హామీలు అమలు చేసే వరకు పోరాటం చేస్తాం

1చూసినవారు
సంగారెడ్డి దివ్యాంగుల హామీలు అమలు చేసే వరకు పోరాటం చేస్తాం
దివ్యాంగులకు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు పోరాటం చేస్తామని ఎన్ పి ఆర్ డి జిల్లా కార్యదర్శి బసవరాజ్ అన్నారు. సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డిలో గురువారం జెండాను ఆవిష్కరించారు. దివ్యాంగుల పెన్షన్ రూ.6 వేలకు పెంచాలని, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్