వినాయకునికి 108 రకాల నైవేద్యలు మహిళలు సమర్పించారు. సంగారెడ్డి పట్టణం సరస్వతి నగర్ లో జయం యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు జరిగిన పూజ కార్యక్రమంలో భాగంగా 108 రకాల నైవేద్యలు, స్థానిక మహిళ భక్తులు సమర్పించారు. అనంతరం కోలాటాలు ఆడి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు.