జహీరాబాద్: నేడు డీజిల్జీవన్ ఆర్టీసీ డిఎం

2026చూసినవారు
జహీరాబాద్: నేడు డీజిల్జీవన్ ఆర్టీసీ డిఎం
మంగళవారం సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల వరకు 'డయల్ యువర్ ఆర్టీసీ డిపో మేనేజర్' కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జహీరాబాద్ డిపో మేనేజర్ స్వామి తెలిపారు. ఆర్టీసీకి సంబంధించిన సూచనలు, సలహాలను 99592 26269 నంబర్‌కు ఫోన్ చేసి తెలపాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు నేరుగా డిపో మేనేజర్‌తో మాట్లాడి తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్