జహీరాబాద్: జీవో నెంబర్ 34 అమలు చేయాలి

0చూసినవారు
జహీరాబాద్: జీవో నెంబర్ 34 అమలు చేయాలి
దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర కార్యదర్శి అడివయ్య శనివారం ఒక ప్రకటనలో, దివ్యాంగుల ప్రత్యేక శాఖను అమలు చేసే జీవో నెంబర్ 34ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 10వ తేదీన కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. ధర్నాకు దివ్యాంగులు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్