సంగారెడ్డి: పరుగుపందెంలో గోల్డ్ మెడల్

0చూసినవారు
సంగారెడ్డి: పరుగుపందెంలో గోల్డ్ మెడల్
హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన 12వ రాష్ట్ర జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో సంగారెడ్డి జిల్లాకు చెందిన అనిల్ కుమార్ 10 వేల మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానం సాధించి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ విజయంతో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి జావీద్ అలీ అనిల్ కుమార్ ను అభినందించి, అతని ప్రతిభను కొనియాడారు.

సంబంధిత పోస్ట్