Apr 18, 2026, 21:04 IST/పటాన్చెరు నియోజకవర్గం
పటాన్చెరు నియోజకవర్గం
అమీన్పూర్లో భారీ అగ్ని ప్రమాదం..
Apr 18, 2026, 21:04 IST
శుక్రవారం, అమీన్ ప్పూర్ దయారా మెడికల్ డివైజ్ పార్కులోని యాష్ అనే కంపెనీలో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ కమ్ముకుంది. ఈ ప్రమాదం సమయంలో కంపెనీలో పనిచేస్తున్న సుమారు 2 వేల మంది కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.