Mar 12, 2026, 16:03 IST/నారాయణ్ ఖేడ్ నియోజకవర్గం
నారాయణ్ ఖేడ్ నియోజకవర్గం
కంగ్జి: పెట్రోల్ తాగిన బాలుడు.. పరిస్థితి విషమం
Mar 12, 2026, 16:03 IST
కంగ్టి మండలం సుక్కలతీర్థ్ గ్రామంలో గురువారం సాయంత్రం గణపతి (14) అనే బాలుడు ఇంట్లో జరిగిన చిన్న గొడవతో పెట్రోల్, పురుగుమందు కలిపి సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు సమాచారం అందించడంతో 108 అంబులెన్స్ సిబ్బంది అతనికి ప్రాథమిక చికిత్స అందించి ఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.