తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ గెలవదు: హరీశ్ రావు (వీడియో)

855చూసినవారు
తెలంగాణలో కాంగ్రెస్ మళ్ళీ గెలవదని, రాష్ట్రంలో బీజేపీకి స్థానం లేదని మంత్రి హరీష్ రావు అన్నారు. ఆరూరి రమేష్ కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లో చేరడం కేసీఆర్ పాలన మళ్ళీ రావడానికి సూచన అని ఆయన పేర్కొన్నారు. ఇంకో సంవత్సరం ఆగితే కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ లో చేరడానికి క్యూ కడతారని, అయితే ఎవరినీ చేర్చుకునేది లేదని హరీష్ రావు తెలిపారు.

సంబంధిత పోస్ట్