సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామంలో రైతు వేదికలో వరి సాగు తగ్గించాలని ప్రధాన ఉద్దేశంతో రైతులకు ప్రోత్సాహంకంగా ఉచితంగా ఆత్మ కమిటీ చైర్మన్ పూజల గోపి కృష్ణ చేతుల మీదుగా పత్తి విత్తనాలు పంచడం జరిగింది గ్రామ సర్పంచ్ కుంచం లతా వెంకట్, ఆత్మ కమిటీ డైరెక్టర్ ఐరేని అంజిరెడ్డి, మండల అధ్యక్షుడు గుర్రం అంజి రెడ్డి, సేవ దళ్ గడ్డం శ్రీనివాస్ రెడ్డి, అనిల్ రెడ్డి, ఉడుత కుంటయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.