శ్రీ మోక్ష ఎండోక్రైన్ ఆధ్వర్యంలో ఉచితంగా వైద్య పరీక్షలు

3025చూసినవారు
శ్రీ మోక్ష ఎండోక్రైన్ ఆధ్వర్యంలో ఉచితంగా  వైద్య పరీక్షలు
సిద్దిపేట పట్టణంలోని కోమటి చెరువు వద్ద, శ్రీ మోక్ష ఎండోక్రైన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వాకర్స్‌కు ఉచిత షుగర్ పరీక్షలు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్షలు చేయించుకున్న వారికి వైద్యులు వారి ఆరోగ్య పరిస్థితిని వివరించి, ఆరోగ్య చిట్కాలను సూచించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ యాజమాన్యానికి చెందిన దుస హరిబాబు, అజయ్, రమేశ్, శ్రీనివాస్, రాజు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్