హుస్నాబాద్‌లో అర్ధరాత్రి దొంగల బీభత్సం.. సీసీటీవీల్లో రికార్డ్

3298చూసినవారు
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో తెల్లవారుజామున నాలుగు దుకాణాల్లో జరిగిన వరుస దొంగతనాలకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు. ఈ దొంగతనాలకు పాల్పడిన నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోందని హుస్నాబాద్ పోలీసులు తెలిపారు. అనుమానితుల గురించి ఏదైనా సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్