సిద్దిపేట: మురికి కాలువలో పడి వృద్ధుడు మృతి

1041చూసినవారు
సిద్దిపేట: మురికి కాలువలో పడి వృద్ధుడు మృతి
సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో బుధవారం పేర్మని మల్లయ్య అనే వ్యక్తి స్థానిక బస్టాండ్ సమీపంలోని మురికి కాలువలో పడి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. సమాచారం అందుకున్న రాజగోపాల్ పేట ఎస్సై వివేక్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్