May 09, 2026, 09:05 IST/సంగారెడ్డి నియోజకవర్గం
సంగారెడ్డి నియోజకవర్గం
సంగారెడ్డి: స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ కు సహకరించాలి ఆర్డిఓ
May 09, 2026, 09:05 IST
సంగారెడ్డి ఆర్డీవో రాజేందర్, మున్సిపల్ చైర్ పర్సన్ వనితతో కలిసి కౌన్సిలర్లతో శనివారం సమావేశమయ్యారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా మరణించిన, డూప్లికేట్ ఓట్లను తొలగించడానికి ప్రజా ప్రతినిధులు పూర్తి స్థాయిలో సహకరించాలని ఆయన సూచించారు. క్షేత్రస్థాయిలో బీఎల్ఓలకు సహకారం అందించాలని కూడా ఆయన కోరారు.