సంగారెడ్డి నుండి శబరిమల వరకు మహా పాదయాత్ర కొనసాగుతోంది

2చూసినవారు
అక్టోబర్ 6న సంగారెడ్డి నుండి సాహితీ రాము గురు స్వామి ఆధ్వర్యంలో తిరుపతి, కాణిపాకం, అరుణాచలం, శబరిమల వరకు మహా పాదయాత్రగా బయలుదేరిన స్వాములు సోమవారం అరుణాచలం చేరుకున్నారు. మంగళవారం ఉదయం అరుణాచల గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకుని, స్వామి దర్శనం అనంతరం శబరి గిరి వైపు పయనమయ్యారు. శబరిమల వరకు పాదయాత్ర కొనసాగుతుందని, ఇప్పటివరకు 900 కిలోమీటర్లు పూర్తి చేసుకుందని సాహితీ రాము గురు స్వామి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్