
దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో సాంకేతిక సమస్య (వీడియో)
మైక్రోసాఫ్ట్ విండోస్‌లో సాంకేతిక సమస్య కారణంగా మంగళవారం సాయంత్రం నుంచి దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో చెక్-ఇన్ వ్యవస్థలు మొరాయించాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌తో సహా పలు నగరాల్లో ఈ సమస్య కొనసాగడంతో విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి, పలు విమానాలు రద్దయ్యాయి. ఇండిగో, స్పైస్‌జెట్, ఆకాశా ఎయిర్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ప్రయాణికులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది.




