హుమ్నపూర్ గ్రామంలో సి సి రోడ్ పనులు ప్రారంభం

3702చూసినవారు
హుమ్నపూర్ గ్రామంలో సి సి రోడ్ పనులు ప్రారంభం
న్యాల్కల్ మండలం, హుమ్నపూర్ గ్రామంలో గురువారం ఎస్సీ కాలనీలో సీసీ రోడ్ పనులను గ్రామ పంచాయతీ సెక్రటరీ క్రిష్ణ ప్రతాప్ రెడ్డి, గ్రామ సర్పంచ్ చందు, ఉప సర్పంచ్ ఫహీమా బేగం, గ్రామ ప్రజలు, సంతోష్ కొండ, షరీఫ్, ప్రకాష్, రాజు, గుతేదార్, శ్రీకాంత్ ల సమక్షంలో ప్రారంభించారు. ఈ పనుల ప్రారంభోత్సవానికి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్