జహీరాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి

3చూసినవారు
జహీరాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి
జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగిరేలా కృషి చేయాలని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. గాంధీభవన్లో శనివారం జరిగిన జహీరాబాద్ పార్లమెంటు ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కార్యకర్తలు క్షేత్రస్థాయికి వెళ్లి ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, అజారుద్దీన్, ఎంపీ సురేష్ షెట్కర్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్