చైనా మంజా వాడొద్దు: జహిరాబాద్ డిఎస్పీ హెచ్చరిక

0చూసినవారు
జహిరాబాద్ నియోజకవర్గంలో గాలి పటాలు ఎగురవేసేందుకు నిషేధించిన చైనా మంజాను వినియోగించరాదని, శనివారం సాయంత్రం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో జహిరాబాద్ డిఎస్పీ సైదానాయక్ తెలిపారు. నిషేధిత మంజాను విక్రయించే వారిపై, వినియోగించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్