వనంపల్లి నర్సరీలో మొక్కలకు గ్రీన్ నెట్ ఏర్పాటు

0చూసినవారు
వనంపల్లి నర్సరీలో మొక్కలకు గ్రీన్ నెట్ ఏర్పాటు
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం వనంపల్లి గ్రామంలో మంగళవారం సర్పంచ్ మాలి పటేల్ మల్లన్న నర్సరీని సందర్శించారు. తీవ్రమైన ఎండల కారణంగా మొక్కలు ఎండిపోకుండా గ్రీన్ నెట్ ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. ఈ చర్యతో నర్సరీలోని మొక్కలు ఎండ తాకిడి నుండి రక్షించబడతాయి.

సంబంధిత పోస్ట్