గురుజువాడ గ్రామసభ: అభివృద్ధికి బిగ్ ప్లాన్, నీటి సంరక్షణే లక్ష్యం

0చూసినవారు
గురుజువాడ గ్రామసభ: అభివృద్ధికి బిగ్ ప్లాన్, నీటి సంరక్షణే లక్ష్యం
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని గురుజువాడలో శుక్రవారం గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ ఆధ్వర్యంలో గ్రామసభ జరిగింది. ఈ సభలో గ్రామాభివృద్ధికి 15 కీలక పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రతిపాదనలు రూపొందించారు. నీటి సంరక్షణ, రైతు సంక్షేమం, రహదారులు, పారిశుద్ధ్యం, పచ్చదనం, వరద నివారణ వంటి అంశాలపై చర్చించి, గ్రామ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను చేపట్టాలని నిర్ణయించారు.

సంబంధిత పోస్ట్