ఝరాసంఘం ఉపాధ్యాయుల పక్షాన తపస్ పోరాటం

53చూసినవారు
ఝరాసంఘం ఉపాధ్యాయుల పక్షాన తపస్ పోరాటం
ఉపాధ్యాయుల పక్షాన తపస్ నిరంతర పోరాటం చేస్తుందని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు దత్తాత్రి అన్నారు. ఝరాసంగం లోని ప్రభుత్వ పాఠశాలలో తపస్ సంఘ సభ్యత్వ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పారు. ఉపాధ్యాయులు సంఘంలో చేరాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్