పట్టణంలోని గౌరి ప్యాలెస్ లో కళ్యాణలక్ష్మీ, షాదీముభారక్ చెక్కులను సంబంధిత నియోజకవర్గంలోని 925 మంది లబ్దిదారులకు రూ 92, 607, 300/- విలువ గల పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ శెట్కార్ తో కలిసి ఎమ్మెల్యే కొన్నింటి మాణిక్ రావు పంపిణీ చేశారు. పథకాలు పేదింటి అడబిడ్డలకు వరప్రదాయిని అని, ఇటువంటి పతకాలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేవని తెలిపారు.