కోహిర్: కర్ణాటక బస్సు ప్రమాదం ప్రయాణికులకు గాయాలు

4చూసినవారు
కోహిర్: కర్ణాటక బస్సు ప్రమాదం ప్రయాణికులకు గాయాలు
మంగళవారం తెల్లవారుజామున కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. హైదరాబాదు నుంచి గుల్బర్గాకు వెళుతున్న ఈ బస్సు, ముందు వెళ్తున్న లారీని ఢీకొనడంతో బస్సులో ఉన్న ఆరుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం జహీరాబాద్ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్