కోహీర్: రక్తదానం చేద్దాం.. ప్రాణాలను కాపాడుదాం

64చూసినవారు
కోహీర్: రక్తదానం చేద్దాం.. ప్రాణాలను కాపాడుదాం
కోహీర్ మండలం భరత్ ఫంక్షన్ హాల్ లో ఇండియన్ స్కూల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంపు ఎమ్మెల్యే మానిక్ రావు ప్రారంభించారు. తలసేమియా అనే వ్యాధి పసి పిల్లలకు సోకడం విచారకరమని, 15 రోజులకు ఒకసారి రక్త మార్పిడి అనివర్యం.. అందుకే వీలైనంత మంది రక్తదానం చేయండి.. ప్రాణదాతలు కండి. రక్తదానం కు మనం కేటాయించే సమయం కేవలం 15 నిమిషాలు మాత్రమేనని, మనం ఇచ్చే రక్తం మరలా కొన్నిరోజల తర్వాత తిరిగి పొందుతామన్నారు.

సంబంధిత పోస్ట్