జహీరాబాద్: ఎల్ఓసీ అందజేత: ఎమ్మెల్యే మాణిక్ రావు

51చూసినవారు
జహీరాబాద్: ఎల్ఓసీ అందజేత: ఎమ్మెల్యే మాణిక్ రావు
ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్న హైదరాబాద్ గ్రామానికి చెందిన రెజింతల సావిత్రికి అత్యవసర చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 1, 00, 000/- ఎల్ఓసీని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నామ రవికిరణ్, మాజీ పట్టణ అధ్యక్షులు యాకూబ్, సత్యం ముదిరాజ్, పాండు ముదిరాజ్, అరవింద్, సుకుమార్ ,తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్