న్యాల్కల్‌లో మండల స్థాయి క్రీడా పోటీలు: విద్యార్థుల ప్రతిభకు వేదిక

0చూసినవారు
న్యాల్కల్‌లో మండల స్థాయి క్రీడా పోటీలు: విద్యార్థుల ప్రతిభకు వేదిక
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో బుధవారం మండల స్థాయి క్రీడా పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు. వాలీబాల్, కోకో, కబడ్డీతో పాటు వివిధ క్రీడల్లో పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. విద్యార్థుల ఆటతీరు, పోటీతత్వం ఆకట్టుకుంది. పోటీలను తిలకించేందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరుకావడంతో పాఠశాల ఆవరణ సందడిగా మారింది.

సంబంధిత పోస్ట్