జీర్లపల్లీ మహబూబ్ బాషను దర్శించుకున్న ఎమ్మెల్యే

3279చూసినవారు
జీర్లపల్లీ మహబూబ్ బాషను దర్శించుకున్న ఎమ్మెల్యే
ఝరసంఘం మండలం, జీర్లపల్లి గ్రామంలో గురువారం మధ్యాహ్నం ఎమ్మెల్యే మాణిక్ రావు గారు మహబూబాషను దర్శించుకున్నారు. గ్రామంలో దోమల మందు, పారిశుద్ధ పనులు చక్కగా నిర్వహించినందుకు గ్రామ సర్పంచ్ అమరేశ్వరి శివమణి గారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వెంకటేశం, మండల నాయకులు, గ్రామ టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్