విట్టు నాయక్ తండాకు జాతీయ అవార్డు

1చూసినవారు
మొగుడంపల్లి మండలం విట్టు నాయక్ తండా పంచాయతీ దేశంలోనే అత్యున్నత జీపీ అవార్డుకు ఎంపికై జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. మౌలిక సదుపాయాలు, పారదర్శక పాలన, అభివృద్ధి పనుల్లో అద్భుత ప్రతిభ కనబరిచినందుకు ఈ గౌరవం దక్కింది. సర్పంచ్, అధికారులు, ప్రజల సమష్టి కృషికి లభించిన ఈ విజయంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ గుర్తింపు గ్రామ మరింత అభివృద్ధికి బాటలు వేస్తుందని ఆశిస్తున్నారు.

సంబంధిత పోస్ట్