ఫోన్ ట్యాపింగ్ కేసు: కేసీఆర్ విచారణపై BRS ఆందోళన

3చూసినవారు
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను SIT విచారించనున్న నేపథ్యంలో, BRS పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. సంగారెడ్డి జిల్లా ఝరాసంఘం మండల కేంద్రంలో BRS శ్రేణులు నిరసనలు తెలిపారు. కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్