రేపు జహీరాబాద్ లో విద్యుత్ కోత

72చూసినవారు
రేపు జహీరాబాద్ లో విద్యుత్ కోత
జహీరాబాద్ లోని 132/11 కేవీ సబ్ స్టేషన్ లో మరమతుల కారణంగా ఈనెల 13వ విద్యుత్ కోత విధిస్తున్నట్లు అధికారులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. న్యాల్కల్, రాయికోడ్, ఝరసంగం, కోహీర్, జహీరాబాద్ మండలంలో ఉదయం 7 నుంచి 10 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని చెప్పారు. ప్రజల విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్