జూలై నెల సదరం షెడ్యూల్ విడుదల

2159చూసినవారు
జూలై నెల సదరం షెడ్యూల్ విడుదల
జూలై నెలకు సంబంధించిన యుడిఐడి సదరం శిబిరాల షెడ్యూల్ విడుదలైనట్లు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండ్ డాక్టర్ మురళీకృష్ణ తెలిపారు. జూలై 1, 8, 15, 22 తేదీల్లో సంగారెడ్డిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ శిబిరాలు జరుగుతాయి. శిబిరాలకు ఫ్లాట్ బుక్ చేసుకోవడానికి నిరంతరం అవకాశం కల్పించినట్లు, ఫోన్ ద్వారా సందేశం అందిన తర్వాతే హాజరు కావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్