సంగారెడ్డి: కిక్ బాక్సింగ్ పోటీలు

3చూసినవారు
సంగారెడ్డి: కిక్ బాక్సింగ్ పోటీలు
సంగారెడ్డి పట్టణంలోని డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ మైదానంలో జిల్లా స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలను జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ పోటీలలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి 120 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని కిక్ బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పోచయ్య తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్