జహీరాబాద్ 10 ఇంటర్నల్ మార్కుల తనిఖీలకు ప్రత్యేక బృందాలు

1చూసినవారు
జహీరాబాద్ 10 ఇంటర్నల్ మార్కుల తనిఖీలకు ప్రత్యేక బృందాలు
పదవ తరగతి విద్యార్థుల ఇంటర్నల్ మార్కుల పరిశీలన కోసం జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నెల 5వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఈ బృందాలు ఎంపిక చేసిన పాఠశాలల్లో విద్యార్థుల ఇంటర్నల్ మార్కులను పరిశీలిస్తాయి. ఈ ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చూడాలని ఆయన ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్