జహీరాబాద్‌లోని మహీంద్రా అండ్ మహీంద్రా పరిశ్రమలో భారీ వేతన ఒప్పందం కుదిరిందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం, అత్యధికంగా అన్ని ప్రయోజనాలతో కలిపి రూ. 25,423, అత్యల్పంగా రూ. 18,441 వేతనం అందనుంది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మల్లేశం, ఇతర నాయకులు పాల్గొన్నారు.