జహీరాబాద్: కేంద్ర మంత్రిని కలిసిన జ్యోతి పండాల్

78చూసినవారు
జహీరాబాద్: కేంద్ర మంత్రిని కలిసిన జ్యోతి పండాల్
మహాత్మా జ్యోతిరావు పూలే మహిళ పురస్కార్ అవార్డు అందుకున్న బీజేపీ నాయకురాలు జ్యోతి పండాల్ శనివారం హైదరాబాద్ లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి జ్యోతి పండాల్ను శాలువాతో సన్మానించి అభినందించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని అన్నారు. జహీరాబాద్ బీజేపీ బలోపేతానికి కృషి చేయాలి తెలిపారు.

సంబంధిత పోస్ట్