జహీరాబాద్: నేడు విద్యుత్ సరఫరాల అంతరాయం

0చూసినవారు
జహీరాబాద్: నేడు విద్యుత్ సరఫరాల అంతరాయం
మొగుడంపల్లి మండలం మన్నాపూర్ విద్యుత్ సబ్ స్టేషన్ లో మరువత్తల పనుల కారణంగా శుక్రవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. ఏఈ సతీష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం 8:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది. ఈ అంతరాయం గుడిపల్లి, ఔరంగాబాద్, గౌసాబాద్, గౌసాబాద్ తండా, వడియాలు తండా గ్రామాలను ప్రభావితం చేస్తుంది.

ట్యాగ్స్ :