జహీరాబాద్ టౌన్ ఎస్సైగా లవకుమార్

1చూసినవారు
జహీరాబాద్ టౌన్ ఎస్సైగా లవకుమార్
జహీరాబాద్ పట్టణ ఎస్సైగా లవకుమార్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో వట్పల్లి ఎస్సైగా పనిచేసిన ఈయనను జహీరాబాద్ పట్టణ ఎస్సైగా బదిలీ చేశారు. ప్రస్తుతం ఇక్కడ ఎస్సైగా ఉన్న వినయ్ కుమార్ సంగారెడ్డికి బదిలీ అయ్యారు. నూతన ఎస్ఐ లవ కుమార్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా స్టేషన్ సిబ్బంది ఆయనను సన్మానించారు. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని నూతన ఎస్సై లవకుమార్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్