జహీరాబాద్: శుభకార్యంలో పాల్గొన్న వై. నరోత్తం

57చూసినవారు
జహీరాబాద్: శుభకార్యంలో పాల్గొన్న వై. నరోత్తం
జహీరాబాద్ పట్టణంలోని లక్కీ ఫంక్షన్ హాల్ లో ఆదివారం జరిగిన బరూర్ దిలీప్ మరదలు వివాహా నిశ్చితార్థ శుభకార్యంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై. నరోత్తం పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాల్ రాజ్, చెంగల్ జైపాల్, మహ్మద్ ఇమ్రాన్, ఎస్. నర్సింలు, షాహీద్ పటేల్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్