బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంజన గల్రానీ

15331చూసినవారు
బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంజన గల్రానీ
బిగ్ బాస్ సీజన్ - 9 ప్రారంభం అయింది. ఒక్కో కంటెస్టెంట్‌ను తనదైన శైలిలో హోస్ట్ అక్కినేని నాగార్జున పరిచయం చేస్తున్నారు. అయితే ప్రభాస్ నటించిన బుజ్జిగాడు సినిమాలో త్రిషకు చెల్లిగా నటించిన సంజన బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. సంచనా తెలుగు, తమిళం సినిమాల్లో నటించిన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు జన్మనిచ్చారు. ఇప్పుడు మళ్లీ బిగ్‌బాస్‌తో ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్