విజయం తర్వాత భార్యకు వీడియో కాల్ చేసిన సంజూ

15చూసినవారు
విజయం తర్వాత భార్యకు వీడియో కాల్ చేసిన సంజూ
వెస్టిండీస్‌పై సూపర్‌-8 విజయం తర్వాత, సంజు శాంసన్ తన భార్య చారులతకు ఆనందాన్ని పంచుతూ వీడియో కాల్ చేశాడు. తిరువనంతపురంలో జరిగిన గత మ్యాచ్‌లో సంజు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆమె ప్రార్థనల దృశ్యాలు అభిమానులకు ఇంకా గుర్తుచేసుకుంటారు. కష్టపడి ఈ స్థాయికి చేరిన సంజు కుటుంబానికి ఇది గర్వకారణమైన క్షణం. కాగా, నెట్టింట ఈ వీడియో కాల్ స్క్రీన్ షాట్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్