నేటి నుంచి ఆత్రేయపురంలో సంక్రాంతి సంబరాలు

13చూసినవారు
నేటి నుంచి ఆత్రేయపురంలో సంక్రాంతి సంబరాలు
AP: కొనసీమ జిల్లా ఆత్రేయపురంలో నేటి నుంచి మూడు రోజుల పాటు సంక్రాంతి సంబరాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా కేరళ తరహాలో పడవ పోటీలు నిర్వహించబడతాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి 25 టీమ్స్, 300 మంది క్రీడాకారులు వస్తున్నారు. గాలిపటాలు, రంగవల్లులు, ఈత పోటీలు కూడా ఈ సంబరాల్లో భాగం కానున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్