సంక్రాంతి సంబరాలు.. పొంగల్, జల్లికట్టుతో తమిళనాడులో ఘనంగా వేడుకలు

6944చూసినవారు
సంక్రాంతి సంబరాలు.. పొంగల్, జల్లికట్టుతో తమిళనాడులో ఘనంగా వేడుకలు
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ సంక్రాంతి పండుగను వివిధ పేర్లతో ఘనంగా జరుపుకుంటారు. తమిళనాడులో మకర సంక్రాంతిని 'పొంగల్' పండుగగా నాలుగు రోజుల పాటు వేడుకగా నిర్వహిస్తారు. తొలి రోజు భోగి పొంగల్, రెండో రోజు సూర్య పొంగల్, మూడో రోజు మట్టు పొంగల్, నాలుగో రోజు కన్యా పొంగల్ పేరిట సంబరాలు జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో 'జల్లికట్టు' పందేలను కూడా నిర్వహిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్