సంక్రాంతి కోడి పందేలు.. హైదరాబాద్‌ నుంచి గోదావరి జిల్లాలకు కోళ్ల ఎగుమతి

8170చూసినవారు
సంక్రాంతి కోడి పందేలు.. హైదరాబాద్‌ నుంచి గోదావరి జిల్లాలకు కోళ్ల ఎగుమతి
సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగే కోడి పందేలకు, హైదరాబాద్‌ పాత నగర శివారు ప్రాంతాల నుండి మేలు జాతి కోడి పుంజులను ఎగుమతి చేస్తున్నారు. జల్‌పల్లి మున్సిపల్‌ పరిధిలోని ఎర్రకుంట, షాహిన్‌నగర్‌, కొత్తపేట, సలాల పరిసరాల్లో కాకి, డేగ, నెమలి, అస్లీ వంటి జాతుల కోళ్లను పెంచుతున్నారు. ఈ కోళ్లను ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగే కోడి పందేలకు తరలిస్తారు, అక్కడ వీటిని కోట్లాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్