సంక్రాంతి.. కోడి పందేలు, ఎడ్ల పోటీలు

7821చూసినవారు
సంక్రాంతి.. కోడి పందేలు, ఎడ్ల పోటీలు
AP: ఉభయ గోదావరి జిల్లాల్లో కోడిపందేలతో పండుగ వాతావరణం నెలకొంది. దూరప్రాంతాల నుంచి కూడా ప్రజలు వీటిని చూసేందుకు వస్తున్నారు. పూర్వకాలంలో యుద్ధనీతిలో భాగంగా, వైరం పరిష్కారానికి కోడిపందేలను ఉపయోగించేవారని, కాలక్రమేణ ఇది జూదంగా మారిందని తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఈ పండుగ రోజు కోడిపందేలు, మరికొన్ని చోట్ల ఎడ్ల పోటీలు నిర్వహిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్