సంక్రాంతి పండుగ.. టోల్ ప్లాజా వద్ద బారులు తీరిన వాహనాలు

1చూసినవారు
సంక్రాంతి పండుగ సందర్భంగా, ప్రజలు పట్నం నుంచి తమ సొంత ఊళ్లకు బయలుదేరారు. దీనితో చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా, కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్ గేట్ వద్ద భారీగా వాహనాల రద్దీ ఏర్పడింది. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపైనా ఇదే పరిస్థితి నెలకొంది. టోల్ గేట్లను దాటేందుకు వాహనదారులకు రెండు గంటల సమయం పడుతోంది. టోల్ మరియు ట్రాఫిక్ సిబ్బంది ట్రాఫిక్ ను క్లియర్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్