సంక్రాంతి సెలవులు ఖరారు: 9 రోజుల పాటు విరామం

23899చూసినవారు
సంక్రాంతి సెలవులు ఖరారు: 9 రోజుల పాటు విరామం
తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంక్రాంతి పండుగ సెలవుల తేదీలు ఖరారయ్యాయి. ఏపీ  ప్రభుత్వం జనవరి 10 నుండి జనవరి 18, 2026 వరకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు 9 రోజుల పాటు సెలవులు ప్రకటించింది. జనవరి 19, 2026న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. తెలంగాణలో కూడా ఏపీ తరహాలోనే సెలవులు ప్రకటించే అవకాశం ఉంది, దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

సంబంధిత పోస్ట్