నామినేషన్ ఉపసంహరించుకోకపోతే చంపేస్తామంటూ సర్పంచ్ అభ్యర్థికి బెదిరింపులు

11చూసినవారు
సర్పంచ్ అభ్యర్థిని బెదిరించిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో నెలకొంది. సల్కాపురం గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆంజనేయులును.. నామినేషన్ ఉపసంహరించుకోకపోతే చంపేస్తామని కొందరు బెదిరించినట్లు బాధితుడు ఆంజనేయులు తెలిపారు. బూతులు తిడుతూ తనపై దాడికి కూడా ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై ఆయన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి, తనకు రక్షణ కల్పించాలని కోరారు.

సంబంధిత పోస్ట్