మధ్యప్రదేశ్‌లో ప్రియుర
ాలితో కలిసి తిరుగుతున్న సర్పంచ్‌కు భార్య షాక్ ఇచ్చింద
ి. నిముచ్ జిల్లా సావాన్ గ్రామంలో సర్పంచ్ జితేందర్ తన ప్రేయసితో కలిసి కారులో విహరిస్తున్నాడు. వారిద్దరినీ జితేందర్ భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. సడన్‌గా వార
ి కాారుకు అడ్డంగా వచ్చి నిలబడింది. భర్తతో పాటు అతడి
ప్రియురాలిపై ఆమె దాడి చేసింది. తనపై దాడి చేసిందని సర్పంచ్ భార్యపై అతడి ప్రియురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.