సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై విదేశాంగ మంత్రి జైశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. రియాద్ ఎంబసీ, జెడ్డా కాన్సులేట్ బాధిత కుటుంబాలకు పూర్తి సహాయం అందిస్తాయని తెలిపారు. కేంద్రం కూడా హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటు చేసింది. సహాయం కోసం 8002440003, 0122614093, 0126614276, +966556122301 నంబర్లను సంప్రదించాలని తెలిపింది.